ఈ బ్లడ్ గ్రూప్ వారు చికెన్, మటన్ తింటున్నారా.?

63చూసినవారు
ఈ బ్లడ్ గ్రూప్ వారు చికెన్, మటన్ తింటున్నారా.?
మానవ శరీరంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్ A, 'AB' ఉన్నవారికి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా చికెన్ మటన్ తక్కువగా తీసుకోవాలని, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందని సూచిస్తున్నారు. డైలీ ఒక ఎగ్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇది 'ఓ' గ్రూప్ వాళ్లకి కూడా వర్తిస్తుందని అంటున్నారు. వీరు ఎక్కువగా ప్రోటీన్ ఆధారిత ఫుడ్ తీసుకోవాలి. ఇక 'B' గ్రూప్ వారు వెజ్, నాన్ వెజ్ ఏదైనా తినవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్