బిహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు

64చూసినవారు
బిహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు
బిహార్‌లో ఇండియా కూటమిలో పొత్తు కుదిరింది. ఆర్జేడీ 26 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు, వామపక్షాలు 5 సీట్లు పంచుకున్నాయి. కతిహార్, కిషన్‌గంజ్, పాట్నా సాహిబ్, ససారం, భగల్‌పూర్, పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, మహారాజ్‌గంజ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బెగుసరాయ్, ఖగారియా, ఆర్హ్, కరకత్, నలంద నుంచి వామపక్షాలు పోటీ చేయనున్నాయి. మిగతా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీకి దిగనుంది.

సంబంధిత పోస్ట్