ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2015వ సంవత్సరంలో మొట్టమొదటిసారి భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా తన గళాన్ని వినిపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 7 వ తేదీన దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూనే ఉన్నారు. ఏడు చేనేత దినోత్సవాలను పూర్తిచేసుకుని ఇప్పుడు ఎనిమిదవ చేనేత దినోత్సవ సంబరాలకు భారతదేశం సిద్ధమవుతోంది