భోజనం తర్వాత స్వీట్స్ తినడం మంచిదేనా.?

52చూసినవారు
భోజనం తర్వాత స్వీట్స్ తినడం మంచిదేనా.?
చాలామంది రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తినడం అలవాటు ఉంటుంది. అలా తినడం కాదని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండెపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గుల మార్పులకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. దీంతో ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్