కన్నీరు ఏడ్చినప్పుడే ఎందుకు వస్తుంది?

76చూసినవారు
కన్నీరు ఏడ్చినప్పుడే ఎందుకు వస్తుంది?
ఆనందం కలిగినా, బాధ కలిగినా ప్రతీ ఒక్కరికీ కన్నీరు వస్తుంది. సినిమాల చూస్తున్నప్పుడు భావోద్వేగ సన్నివేశాల కారణంగా ఎక్కువగా కన్నీరు వస్తుంది. నిజానికి మానవ మెదడులో ఒక లాక్రిమల్ గ్రంథి నుండి ఈ ఏడుపు ఉద్భవిస్తుంది. ఈ గ్రంథి ప్రోటీన్, శ్లేష్మం లేదా జిడ్డుగల ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఆనందం లేదా బాధ, నిరాశ కారణంగా శరీరంలో టాక్సిన్స్ లేదా హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి కన్నీటి రూపంలో బయటకు వస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్