బ‌ట్ట‌త‌ల ఎందుకు వ‌స్తుంది?

73చూసినవారు
బ‌ట్ట‌త‌ల ఎందుకు వ‌స్తుంది?
మాన‌వ జన్యువుల్లోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కార‌ణంగా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌నం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోష‌కాహార లోపం కార‌ణంగా కూడా వెంట్రుక‌లు రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌, గ‌ర్భ‌ధార‌ణ త‌దిత‌ర స‌మ‌యాల్లో హార్మోన్ల విడుద‌లలో వ‌చ్చే మార్పు వ‌ల్ల కూడా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్