ఆ దేశంలో నిషేధం ఎందుకు?

576చూసినవారు
ఆ దేశంలో నిషేధం ఎందుకు?
ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయన్న కారణంతో చైనా గేమ్స్‌ కర్ఫ్యూ విధించింది. మైనర్లు ఆన్‌లైన్‌ ఆటల కోసం వెచ్చించే సమయంపై పరిమితి విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడకూడదని ఆదేశించింది. 16 ఏళ్లలోపు పిల్లలు నెలకు 200 యువాన్లు, 18 ఏళ్ల లోపు పిల్లలు నెలకు 400 యువాన్లు మాత్రమే ఖర్చు చేయాలి. నిజానికి ఇలాంటి షరతులు మనం ఇంట్లోనూ విధించవచ్చు. తొలిదశలోనే అడ్డుకట్ట వేయడం మంచిది.

సంబంధిత పోస్ట్