ఆరేళ్ల బాలికపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం

52682చూసినవారు
ఆరేళ్ల బాలికపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం
ఆరేళ్ళ ఏళ్ల బాలికపై 11 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సదరు బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే బాలిక రక్తపు గాయంతో ఉండడంతో తండ్రి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్