‘ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే’

66224చూసినవారు
‘ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే’
హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి జరిగిందనడానికి కన్యాదానం ప్రమాణం కాదని, వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే వారు దంపతులైనట్లు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అత్తింటి వారు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో అశుతోశ్ యాదవ్‌ను ఉద్దేశించి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు కన్యాదానం జరగలేదని వివాహం చెల్లదని యాదవ్ వాదించగా.. హిందూ వివాహ చట్టం ప్రకారం ఏడడుగులే ముఖ్యమని పేర్కొంది.

సంబంధిత పోస్ట్