భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య (వీడియో)

76చూసినవారు
TG: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను భార్య గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్