రెండేళ్లు సహజీవనం చేసి పెళ్లి.. భర్తను గొంతుకోసి చంపిన భార్య

70చూసినవారు
రెండేళ్లు సహజీవనం చేసి పెళ్లి.. భర్తను గొంతుకోసి చంపిన భార్య
దేశంలో భర్తలను భార్యలు దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యూపీ ఘటనలు మరవక ముందే కర్ణాకటలో మరో దారుణం వెలుగుచూసింది. బెంగళూరులో తల్లి సాయంతో ఓ భార్య తనభర్తను గొంతుకోసి చంపేసింది. రెండేళ్లు సహజీవనం చేసి లోక్‌నాథ్ సింగ్ (37)ను ఓ మహిళ పెళ్లి చేసుకుంది. తర్వాత లోక్‌నాథ్ వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు తెలియడంతో అతడిని చంపినట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :