మీడియా కౌన్సిల్ ఏర్పాటు యోచనలో కేంద్రం

75చూసినవారు
మీడియా కౌన్సిల్ ఏర్పాటు యోచనలో కేంద్రం
ప్రింట్, బ్రాడ్ కాస్ట్, డిజిటల్ మీడియా నియంత్రణకు మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కౌన్సిల్‌కు కంటెంట్ ప్రమాణాలను పర్యవేక్షించడం, ఫిర్యాదులను స్వీకరించడం, ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం వంటి కీలక బాధ్యతలను కేంద్రం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్య వాక్ స్వాతంత్ర్యంపై ప్రభావం చూపిస్తుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్