వచ్చే నెల 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు

61చూసినవారు
వచ్చే నెల 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు
AP: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లు, మాల్‌లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయంది.
- మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ ఉచితం
- 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్స్‌లు, మాల్‌లలో ఏదైనా కొన్నట్లు బిల్లు చూపించాలి. లేకుంటే పార్కింగ్ రుసుం వసూలు చేస్తారు.
- బిల్లులు/సినిమా టికెట్లు చూపని వారి నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.

సంబంధిత పోస్ట్