వేధించినందుకు యువకుడిని కొట్టిన మహిళ (వీడియో)

56చూసినవారు
రష్యాలోని సెయిన్ట్ పీటర్స్‌బర్గ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ముస్లిం వలసదారుడు మహిళలను వేధించాడు. దీంతో ఆ రష్యన్ మహిళ సినీ రేంజ్ లో అతనిని ఒక్కసారి కొట్టడంతో కింద పడిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మహిళలు తమను తాము రక్షించుకోవడం మంచిదని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్