TG: పెద్దపల్లి జిల్లాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టీవీఎస్ మోపెడ్‌ను ఓ లారీ ప్రమాదశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనా ప్రమాదంలో ఓ మహిళ లారీ కిందికి దూసుకెళ్ళింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో మహిళ బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.