ఆస్ట్రేలియాలో మహిళ హత్య.. HYD తెచ్చేందుకు యత్నాలు

1084చూసినవారు
ఆస్ట్రేలియాలో మహిళ హత్య..  HYD తెచ్చేందుకు యత్నాలు
ఆస్ట్రేలియలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్వేత (36) మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు కేంద్ర హోంశాఖ యత్నాలు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్య చేసి చెత్త కుండీలో పడేసిన విషయం తెలిసిందే. కాగా రాచకొండ పోలీసులను కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. త్వరలోనే డెడ్ బాడీని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్