పెరిగిన హలీం ధరలు.. కారణం ఇదే!

1064చూసినవారు
పెరిగిన హలీం ధరలు.. కారణం ఇదే!
రంజాన్ మాసంలో నిత్యావసర సరుకుల ప్రభావం హలీంపై పడింది. దీని తయారీలో ఉపయోగించే మటన్, చికెన్, జీడిపప్పు, నెయ్యి, బియ్యం, వంట నూనె, మసాలాల ధరలు పెరిగాయి. ఫలితంగా గతంలో 350 గ్రాముల మటన్ హలీం రూ.260 ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.300నుంచి రూ.330కు విక్రయిస్తున్నారు. 350 గ్రాముల చికెన్ హలీం రూ.200కు లభించగా ప్రస్తుతం రూ.240 నుంచి రూ.270కు అమ్ముతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్