నేడు మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవం

577చూసినవారు
నేడు మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవం
నేడు తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనుంది. సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో భారీ మహిళా సదస్సును నిర్వహిస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన, తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్