కెనడాలో ఓ భారతీయ మహిళ మన దేశం పరువు తీసేసింది. అక్కడ క్యాండిల్స్ దొంగతనం చేస్తూ కెమెరాకు అడ్డంగా చిక్కింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృతా సింగ్ అనే మహిళ పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్యాండిల్స్‌ను చోరీ చేసింది. అంతేకాక, అక్కడ అలంకరించిన డెకరేషన్ లైట్లు, సామగ్రిని కూడా ఎత్తుకెళ్లింది.