పిల్లల కళ్లకు కాటుక పెడితే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం : నిపుణులు

566చూసినవారు
పిల్లల కళ్లకు కాటుక పెడితే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం : నిపుణులు
చిన్న పిల్లల కళ్లకు చాలా మంది కాటుక పెడుతుంటారు. అయితే నాసిరకమైన కాటుకలతో చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాటుకలలోని సీసం, ఇతర హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. వీటి వల్ల రసాయనాలు కళ్లలోకి వెళ్లి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కంటి నుంచి నీరు కారడం, దురద, వాపు, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దృష్టిలోపం కూడా వచ్చే ప్రమాదముంది. నాణ్యమైన కాటుకను శుభ్రమైన తడిచిన గుడ్డతో పెట్టాలి.

సంబంధిత పోస్ట్