ఆర్టీసీ బస్సులో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటున్న మహిళలు (వీడియో)

576చూసినవారు
తెలంగాణాలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఓ వరంగా మారింది. చాలామంది టైం పాస్ చేయడానికి జర్నీ చేసేవాళ్ళు ఉన్నారు. నిన్న ఆర్టీసీ బస్సులో ఒక మహిళ కాయగూరలు అమ్మిన వీడియో ట్రెండ్ అయ్యింది. కాగా నేడు హన్మకొండ నుండి సిద్ధిపేటకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్