8 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా?

65చూసినవారు
8 గంటలు కూర్చొని పనిచేస్తున్నారా?
ఉద్యోగులు 8 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, రక్తపోటు, స్థూలకాయం, గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలబారిన పడే అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు. అరగంటకోసారి లేచి 5 ని. నిల్చోవడం, నడవడం చేస్తే మంచిదట. నిల్చొని పనిచేసే డెస్కులను వాడటం, రోజూ గంటసేపు వాకింగ్, వ్యాయామం చేయడం వల్ల ప్రమాదం నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.