కంది పంటను ఆశించు పురుగులు

55చూసినవారు
కంది పంటను ఆశించు పురుగులు
1. లద్దె పురుగు: శరీరం లేత ఆకు పచ్చ రంగులో ఉండి చిన్న చిన్న ముళ్ళు కలిగి శరీరం అంత సన్నని వెంట్రుకలతో కప్పబడి ఉండును. ఈ లద్దె పురుగు కాయలోనికి ప్రవేశించి గింజలను పూర్తిగా తింటాయి.
2. కాయ తోలుచు ఆకు మచ్చ పురుగు: ఈ పురుగు ముందు జత రెక్కలు లేత గోధుమ రంగులో లేదా బూడిద రంగులో ఉండి అంచులపై తెల్లని మెరుస్తున్న చారాలు ఏర్పడతాయి. మొదట్లో ఆకుపచ్చగా ఉండి పెరిగే కొద్ది గులాబీ రంగు లేదా లేత ఎరుపు రంగులోకి మారును.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్