భువనగిరి: బిజెపి కార్నర్ మీటింగ్: రత్నపురం బలరాం

74చూసినవారు
భువనగిరి పట్టణంలోని సమ్మర్ చౌరస్తా వద్ద శుక్రవారం బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్