చైనీస్ మేనేజర్‌పై నెటిజన్ల ఆగ్రహం

74చూసినవారు
ఓ కంటైనర్‌లో నేలపై కూర్చున్న ఆఫ్రికన్ యువకుల వద్దకు చైనీస్ మేనేజర్ వచ్చీ రాగానే బెల్టుతో వారిపై దాడికి తెగబడగాడు. దెబ్బలు తాళలేక వారు వద్దు. వద్దు. అని మొత్తుకుంటున్నా కనికరం చూపకుండా కొడుతూనే ఉన్నాడు. ఆఫ్రికన్ కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించుకుని, తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిసింది. ఇలాంటి దాడులపై ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరతున్నారు.

సంబంధిత పోస్ట్