ధాన్యం కొనగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

1186చూసినవారు
ధాన్యం కొనగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
ఆలేరు మండల కేంద్రంలోని ఆలేరు మార్కెట్ కమిటి మరియు మందనపల్లిలోని వరి ధాన్యం కొనగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ తాము తెచ్చిన ధాన్యానికి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ అధికారి దీప్తి, ఏఈఓలు పవన్ కళ్యాణ్, శివకుమార్ కోరారు. కొనుగోలు కేంద్రంలోని అన్ని రికార్డులను పరిశీలించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనగోలు ప్రక్రియను సాఫీగా జరిగేటట్లు చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్