భువనగిరి: బాలసదన్ ఘటన.. విధుల నుండి సస్పెండ్

81చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన బాలసదన్ ఘటనలో ఇద్దరు అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీసీపీవో, సూపరింటెండెంట్ బాలసదన్ లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసధనలో ఓ బాలికపై వెంకటరెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్