బీబీనగర్: పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శివాలయం ముఖద్వారం నిర్మాణం

67చూసినవారు
బీబీనగర్: పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శివాలయం ముఖద్వారం నిర్మాణం
బీబీనగర్ పట్టణానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పంజాల సత్తయ్య గౌడ్ కుమారుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రూ. 3, 55, 000/- మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలతో బీబీనగర్ పట్టణంలోని శివాలయం ముఖద్వారం (ఆర్చ్) పుణ నిర్మాణానికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ గౌడ్ ను శివాలయ అయ్యప్ప సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా చాలువతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్