ప్రమాదకరంగా బోరు బావి

9442చూసినవారు
ప్రమాదకరంగా బోరు బావి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ శివారులోని శ్రీ సాయి సంతోష్ హై స్కూల్ సమీపంలో ఐదేళ్ల క్రితం బోరు వేశారు. అయితే, దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అలానే వదిలేశారు ఫ్లాట్ యజమాని. ఫ్లాటు యజమానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని పరిసర ఇళ్ల యజమానులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి నిరూపయోగంగా ఉన్న బోరు బావులను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్