సంస్థాన్ నారాయణపురం మండలంలో డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం భారత రాజ్యాంగ గ్రంథంని ప్రతీ ఒక్కరికీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ను కోరుతూ జిల్లా మండల కార్యాలయాల లో రేపర్సెంటేషన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాలయ్య, సంజీవ, అంబేద్కర్, లింగస్వామి, సురేష్, సాయి, సందీప్, జలంధర్, నగేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.