ఉచిత వైద్య శిబిరం

73చూసినవారు
ఉచిత వైద్య శిబిరం
భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ లోని నీలిమ హాస్పటిల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం లో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా వార్డ్ కౌన్సిలర్ నల్లమాస వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 9వ వార్డులో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నీలిమ హాస్పిటల్ అధికారి నీలిమ, మార్కెటింగ్ మేనేజర్ భరత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్