ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

57చూసినవారు
ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్
ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సత్వరమే కమిటీలను పూర్తిచేసి పంపాలని బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎంపీడీఓలకు భువనగిరి కలెక్టర్ హనుమంతు కే. జండగే ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో కమిటీకి బాధ్యత ఉండటంతో కమిటీలను పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్