భువనగిరి ఎంపీ అభ్యర్థి మాజి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో గురువారం బిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరారు.వీరిని బూర నర్సయ్య గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి, మర్రిగూడ బిజెపి మండల అధ్యక్షులు రాజేందర్ నాయక్, బోయపల్లి రాజు, శోభన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.