లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

53చూసినవారు
రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలోని లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఏ సమస్య ఉన్న అధికారులు తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పట్టణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్