బీబీనగర్ మండల పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో నిరంతరంగా పగటిపూట గత వారం రోజుల నుండి వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోక పోవడం వల్ల విద్యుత్ దుర్వినియోగం అవుతుందని ఇప్పటికైనా స్థానిక పాలక వర్గం పగటిపూట వీధి దీపాలు వెలగకుండా చేయాలని స్థానిక వార్డు ప్రజలు కోరుతున్నారు.