ఏకగ్రీవ పంచాయితీలకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఏది?

78చూసినవారు
ఏకగ్రీవ పంచాయితీలకు ప్రభుత్వ ప్రోత్సాహకం ఏది?
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జనవరిలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయితీలకు రూ.10లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామ అభివృధ్ధిని ఆశించి పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్నారు. అయితే ఏడాదిన్నర దాటిన ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. నిధులు లేక చిన్నపాటి సమస్యను కూడా పరిష్కరించలేక పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్