అఘోరితో సెల్పీల కోసం ఎగబడ్డ యువకులు

55చూసినవారు
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో అఘోరి ప్రత్యక్షమైంది. చిట్యాల వైపు నుంచి భువనగిరికి వెళ్తుండగా శుక్రవారం నాగిరెడ్డిపల్లిలో జనాలు అఘోరి వాహనాన్ని అడ్డుకొని చూడడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటీవల చెరువు గట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఆమె చిట్యాల వైపు నుంచి భువనగిరి వైపు వెళ్లారు.

సంబంధిత పోస్ట్