Dec 15, 2024, 06:12 IST/ఆలేరు నియోజకవర్గం
ఆలేరు నియోజకవర్గం
బొమ్మలరామారం: గుండెపోటుతో బాలుడు మృతి
Dec 15, 2024, 06:12 IST
బొమ్మలరామారం మండలం యావపూర్ తండాకు చెందిన హర్షిత్(8) శని, ఆదివారాలు సెలవు కావడంతో హైదరాబాద్ తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. శనివారం ఆడుకుంటున్న హర్షిత్ కు నొప్పి రావడంతో తన అమ్మమ్మకు తెలిపాడు. చికిత్స అందించిన కూడా గుండెపోటు రావడంతో హర్షిత్ మృతి చెందాడు. బాలుడి మృతుడి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.