హమాస్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌

65చూసినవారు
హమాస్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌
హమాస్ పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌ నియమితులయ్యారు. గాజాలోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి హమాస్ ఉద్యమాన్ని ఆయన నడిపించనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న ఇస్మాయిల్ హనియే హతమయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులై 31న ఆయనను ఇజ్రాయెల్ చంపినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న హనియేను చంపిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్