వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యకర వీడియో కాల్ లీక్‌, మార్ఫింగ్ చేశారన్న నేత

570చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యకర వీడియో కాల్ లీక్‌, మార్ఫింగ్ చేశారన్న నేత
డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో చిక్కుల్లో పడ్డాడు. సదరు ఎమ్మెల్సీ ఓ వీడియో కాల్ లో ఎదుటి వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టి, అశ్లీలంగా ప్రవర్తించినట్లు ఉంది. ఈ మేరకు ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అనంతబాబు స్పందించారు. అది మార్ఫింగ్ వీడియో అని, వీడియో కాల్ లో పిల్లలకు ముద్దులు పెట్టగా దానిని మార్ఫింగ్ చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్