వల్లభనేని వంశీ.. సంచలన వీడియో విడుదల చేసిన వైసీపీ!

65చూసినవారు
AP:  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే తప్పుడు ఆరోపణలతో వైసీపీ ఎక్స్ వేదికగా మరోసారి పేర్కొంది. అంతేకాకుండా.. సత్యవర్ధన్ కిడ్నాప్ కాలేదని, అతను షాపింగ్ చేసుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని పేర్కొంటూ ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. వీడియోలో నీలి రంగు చొక్కా వేసుకున్న వ్యక్తే సత్యవర్ధన్ అని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్