విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా

66చూసినవారు
విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా
TG: విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్‌ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు. 2003 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాణా.. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. దీంతో ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఈమెను నియమించడంతో శ్రీధర్‌ను విద్యాశాఖ రిలీవ్‌ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్