బస్సు ఇలా కూడా ఎక్కొచ్చు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

77చూసినవారు
ఒక వ్యక్తి.. బస్సు లోపల నిలబడి ఉంటాడు. అతను కిటికీలో నుండి చూస్తూ ఒక మహిళను బస్సు ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నాడు. బస్సు ఎక్కేందుకు ఆ మహిళ తన చెప్పులు తీసి లోపల ఉన్న వ్యక్తికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ.. ఆ వ్యక్తి చేతిని పట్టుకుని కిటికీ గుండా బస్సులోకి ఎక్కింది. బస్సులో సీటు కోసం ఆ మహిళ బస్సు ఎక్కిన విధానాన్ని ఎవరో వీడియో తీయడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్