సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు

80చూసినవారు
సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు
టెలికం యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ఏ నెట్వర్క్‌ నుంచైనా ఫోన్ మాట్లాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్టెల్, BSNL వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా 4G నెట్వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్వర్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.

సంబంధిత పోస్ట్