బాయ్‌ఫ్రెండ్‌తో తల్లికి అడ్డంగా దొరికిన యువతి (వీడియో)

2260చూసినవారు
ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో తన తల్లికి అడ్డంగా దొరికిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో బిల్డింగ్‌పై ఉండగా ఆమె తల్లి వచ్చింది. వెంటనే యువకుడిని ఓ మూల దాచేసిన యువతి ఏమీ ఎరగనట్టు నటించింది. అయితే, పక్క బిల్డింగ్‌పై ఉన్న వ్యక్తి వీడియో తీస్తూ అక్కడ దాక్కున్న వ్యక్తిని యువతి తల్లికి పట్టించాడు. ఆ మహిళ దాక్కున్న వ్యక్తి చూడగానే చెప్పులతో కొట్టడం ప్రారంభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్