బైక్‌పై వెళుతూ పుష్ అప్స్ చేస్తున్న యువకుడు (వీడియో)

60చూసినవారు
ఓ యువకుడు బైకుపై వెళ్తూ పుష్ అప్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీరజ్ యాదవ్‌ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఎంతో మందిని ప్రభావితం చేసే వ్యక్తి ఇలా చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ట్రాఫిక్‌ పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్