రన్నింగ్ బైక్‌పై యువకుడు కసరత్తులు (వీడియో)

60చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి బైక్ స్టంట్స్ చేస్తున్నారు. ఇలా చేసి కొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఇదే కోవలో బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ యువకుడు బైక్ స్టంట్స్ చేశాడు. రన్నింగ్ బైక్‌పై ఆ యువకుడు ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కిందపడి గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడి తీరుపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్