బైక్ పై ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకులు.. వీడియో

50చూసినవారు
రీల్స్ మాయలో పడి కొందరు తమ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా ఇదే కోవలో ఓ ఇద్దరు యువకులు బైక్ పై ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు. ఓ వ్యక్తి వేగంగా బైక్ నడుపుతుండగా మరో యువకుడు బైక్ పై నిలబడి రెండు చేతులు చాచాడు. ఈ క్రమంలో పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఘటన యూపీలోని కౌశంబిలో జరిగింది. రీల్స్ మత్తులో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్