సింహంతో కలిసి చికెన్ షేరింగ్ చేసుకున్న యువతి (Video)

56చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పడుకుని ఉన్న ఓ సింహం ముందు ప్లేటులో పెద్ద పెద్ద పచ్చి చికెన్ ముక్కలు ఉంటాయి. అలాగే అందులోనే చికెన్ రోస్ట్ కూడా ఉంటుంది. అయితే, ఇక్కడ స్విష్ట్ ఏంటంటే.. సింహంతో కలిసి యువతి కూడా కూర్చుని చికెన్ షేర్ చేసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అసలు విషయానికొస్తే.. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు తదితర జంతువులతో పాటూ పక్షులకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you