యువకుడిని కారులో నుంచి లాగి చితక్కొట్టారు (వీడియో)

577చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అమిటీ యూనివర్శిటీలో దారుణ ఘటన జరిగింది. యూనివర్సిటీ వెలుపల విద్యార్థులను వేధింపులకు గురిచేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తాజాగా అటువంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. ఓ కారులో కూర్చున్న యువకుడిపై కొందరు యువకులు దాడి చేశారు. కారులో నుంచి బయటకు లాగి కొడుతూ, కాలితో తన్నుతూ ఒకేసారి అటాక్ చేశారు. అమిటీ యూనివర్శిటీలోని గేట్ నెం.5 వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్